కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంఘం పల్లె గ్రామంలో హనుమాన్ దీక్షాపరులు హనుమాన్ ఆలయంలో పురమడ్ల కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అంజనేయ స్వామికి అభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో హనుమాన్ దీక్ష పరులు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో పాల్గొని దైవ కృపకు పాత్రులు అయ్యారు.