మన్నకొండూరు: తృటిలో తప్పిన పెను ప్రమాదం

61చూసినవారు
మన్నకొండూరు: తృటిలో తప్పిన పెను ప్రమాదం
గన్నేరువరం మండలంలోని గుణుకుల కొండాపూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పై అతి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు శుక్రవారం వడ్ల లోడుతో వెళ్తున్న లారీ తగిలి అటుగా వెళ్తున్న కారుపై విద్యుత్ వైరు పడింది. వైరు పడడంతో పవర్ ట్రిప్ అయింది. దీనితో పెను ప్రమాదం తప్పింది. అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్