గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే, అడిషనల్ కలెక్టర్

56చూసినవారు
గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే, అడిషనల్ కలెక్టర్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ అల్గునూర్, సదాశివాపల్లి డివిజన్లలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అడిషనల్ కలెక్టర్ ఇంచార్జి మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తో పాటు పర్యటించారు. సదాశివపల్లిలో రోడ్డు ప్రమాదాలు నివారణకు త్వరగా రోడ్డు వెడల్పు చేసి జంక్షన్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. అల్గునూర్లో వరద నీరు ఇండ్లలోకి చేరుతుండగా వెంటనే డ్రైనేజీ నిర్మించాలని మున్సిపల్ అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్