పోచంపల్లిలో నాగుల పంచమి వేడుకలు

83చూసినవారు
మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలో శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా తెల్లవారుజాము భక్తిశ్రద్ధలతో భక్తులు మహిళలు ఎల్లమ్మ ఆలయం వద్ద పుట్ట వద్ద పాలు పోసి పండ్లు పసుపు కుంకుమలతో అభిషేకాలతో పూజలు చేసి నైవిద్యాల సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. నాగ పంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేసి, పాలు పోసి, నైవేద్యం సమర్పించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్