శంకరపట్నంలో గుండెపోటుతో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి

85చూసినవారు
శంకరపట్నంలో గుండెపోటుతో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బక్కి బాల కనకయ్య రిటైల్ ఆర్టీసీ ఉద్యోగి శనివారం అర్ధరాత్రి చాతిలో నొప్పితో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్