మానకొండూర్: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

4చూసినవారు
మహిళల సమస్యల పరిష్కారానికి శుక్రవారం నిర్వహించే సభ వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం రేణికుంట రైతు వేదికలో శుక్రవారం సభనిర్వహించారు. చంటి పిల్లలకు పౌష్టికాహారం అందించి, పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. శుక్రవారం సభ మొదలుపెట్టి నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్