తిమ్మాపూర్: రెడ్డి సంఘం అధ్యక్షుడిగా కెతిరెడ్డి ఎల్లారెడ్డి

51చూసినవారు
తిమ్మాపూర్: రెడ్డి సంఘం అధ్యక్షుడిగా కెతిరెడ్డి ఎల్లారెడ్డి
తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్ గ్రామంలో గురువారం ఉదయం రెడ్డి సంఘం యొక్క వార్షిక మహాసభ సమావేశం జరిగింది. సంఘం యొక్క ఆర్ధిక లావాదేవీలు గణకులు వినిపించగా సభ్యులు ఆమోదించారు. అనంతరం పాలకవర్గం ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా కెతిరెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి, పెండ్యాల రామకృష్ణారెడ్డి, కోశాధికారి కంకనాల శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్