తిమ్మాపూర్: అక్షరం టాలెంట్ టెస్ట్ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులు

84చూసినవారు
తిమ్మాపూర్: అక్షరం టాలెంట్ టెస్ట్ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులు
అక్షరం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్షరం టాలెంట్ టెస్ట్ శనివారం కండక్ట్ చేశారు. జిల్లా స్థాయి వారీగా పోటీ చేసిన ఈ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా మొదటి స్థానంలో గంగు, అభినయశ్రీ 7వ తరగతి, రెండవ స్థానంలో పెసరు, సాయి సుచిత్ 9వ తరగతి తెలంగాణ మోడల్ స్కూల్ తిమ్మాపూర్, మూడవ స్థానంలో రేష్మ 6వ తరగతి శ్రీరామ విద్యాలయం తిమ్మాపూర్ విద్యార్థులకు బహుమతులు అందించిన అక్షరం ఎడ్యుకేషనల్ సొసైటీ బృందం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్