ఈ టీచర్ మాకొద్దంట్టూ విద్యార్థుల ధర్నా
By kasarapusridhargoud 77చూసినవారువిద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యా యుడు విచక్షణను మరిచి చితకబాదుతున్నారని, HM, మధ్యాహ్న భోజన సిబ్బందిని, అటెండర్ను భయభ్రాంతులకు గురిచేస్తున్న టీచర్ మాకొద్దని విద్యార్థులు, గ్రామస్థులు శుక్రవారం రోడ్డెక్కారు. గన్నేరువరం మండలం మైలారంలో రామ్ రాజయ్య అనే టీచర్ క్లాస్ రూంలో నిద్రపోతున్నాడని, పాఠాలు చెప్పాలని విద్యార్థులు అడిగితే చితకబాదుతున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.