మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి

52చూసినవారు
మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదివారం జిల్లా నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, మాడ వెంకటరెడ్డి, తదితరులతో కలిసి మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధాని మోడీ సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మన్ కి బాత్ (మనసులోని మాట) అనే కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ ఆదరిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్