జూలై 1న సదరం స్లాట్ బుకింగ్

82చూసినవారు
జూలై 1న సదరం స్లాట్ బుకింగ్
దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం జూలై 1వ తేదీ సోమవారం ఉదయం 11. 35 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా సదరం సర్టిఫికేట్ కావాల్సిన వారు, తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఉన్న వారు రెన్యువల్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్