పెద్దపల్లి: గురుకులాల్లో ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తులు

60చూసినవారు
పెద్దపల్లి: గురుకులాల్లో ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తులు
గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఫిబ్రవరి 1లోగా దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య తెలిపారు. గురువారం తన కార్యాలయంలో గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 1లోపు కులం, ఆదాయ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23న ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్