సీజనల్ వ్యాధులతో జాగ్రత్త

56చూసినవారు
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి ఆదిరెడ్డి అన్నారు. బుధవారం కమాన్ పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్యశాఖచే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆరిపోద్దిన్, ఇన్చార్జి ఎంపీడీవో శేషయ్య సూరి, ఏపీవో లావణ్య, కార్యదర్శులు నరేష్, మారుతి, రేణుక, ప్రశాంత్, వికాస్, రాజ్యలక్ష్మి, ఆనంద చారిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్