రామగిరి మండలం లడ్నాపూర్ లో పౌర హక్కుల దినోత్సవం

80చూసినవారు
రామగిరి మండలం లడ్నాపూర్ లో పౌర హక్కుల దినోత్సవం
రామగిరి మండలం లడ్నాపూర్ గ్రామపంచాయతీలో కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పౌర హక్కుల దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ యొక్క వినతులు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సంఘం జిల్లా నాయకులు బూడిద సమ్మయ్య మాట్లాడుతూ వివక్ష, అంటరానితరం రూపుమాపాలంటే ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్