పెద్దపల్లి జిల్లాలో యాసంగి పంట ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు గోనె సంచులు, లారీల ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులున్నా 7995050780 కు కాల్ చేయాలని, కొనుగోలు అంశంలో సమస్యలకు వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 08728- 224045 కు ఫోన్ చేయాలని తెలిపారు.