సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పంపిణీ

70చూసినవారు
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పంపిణీ
మంథని పట్టణానికి చెందిన ఫర్జానాజ్ క్యాన్సర్ కి సంబంధించి, నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. సహాయం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వారికి 2. 50 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ అందజేశారు.

సంబంధిత పోస్ట్