జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల పోటీలు

76చూసినవారు
జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల పోటీలు
పెద్దపల్లి ఐటిఐ కళాశాల మైదానంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను శనివారం నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రారంభించారు. పోటీలలో 26 మంది బాలురు, 17 మంది బాలికలు పాల్గొనగా పది పాయింట్లపైన వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులను జూలై 7న స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట ఆవరణలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్