క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి

85చూసినవారు
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని
ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఎంవిటిసిలో జరిగిన కార్యక్రమంలో సింగరేణిలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన, మృతిచెందిన ఉద్యోగుల డిపెండెంట్ లకు కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులకు సంబంధించి 88 మంది శిక్షణకు ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం మొక్కలను నాటారు. ఈకార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, ఎంవిటిసి మేనేజర్ మల్లన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్