గతం కంటే వేగవంతంగా ధాన్యం కొనుగోలు: పెద్దపల్లి కలెక్టర్

78చూసినవారు
గతం కంటే వేగవంతంగా ధాన్యం కొనుగోలు: పెద్దపల్లి కలెక్టర్
గతం కంటే ఎన్నో రెట్లు వేగవంతంగా రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగవంతంగా వడ్ల కొనుగోలు జరుగుతుందని, రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు పట్ల రైతులు అనవసర ఆందోళన వద్దని, ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం సేకరించి మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్