రోడ్డుపై నిలిచిన నీరు

69చూసినవారు
రోడ్డుపై నిలిచిన నీరు
తెలికపాటి వర్షానికే మంథని మండలం నాగేపల్లె గ్రామంలో పలు చోట్లలో నీళ్లు రోడ్డు మీదే నిలిచిపోయాయి. గత 7 సంవత్సరాలుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న అధికారులు మరమ్మతులు కూడా చెయ్యడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్