పెద్దపల్లి: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

62చూసినవారు
పెద్దపల్లి: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి తెలిపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురులో ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యలు గురించి నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వ పాఠశాలలో కట్టుదిట్టంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్