26న మండల సర్వసభ్య సమావేశం

63చూసినవారు
26న మండల సర్వసభ్య సమావేశం
పెద్దపల్లి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 26న నిర్వహించనున్నట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ బండారి స్రవంతి అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి మండలంలోని ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు, పంచాయితీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్