పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా పెద్దపల్లి నియోజకవర్గానికి విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకి శనివారం సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఆద్వర్యంలో సన్మానం చేశారు. అలాగే కాకా విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.