మాదిగ శక్తి అధ్యక్షునిగా అంజయ్య

73చూసినవారు
మాదిగ శక్తి అధ్యక్షునిగా అంజయ్య
మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ ఆదేశాలతో జిల్లాలో మాదిగ శక్తి నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన తాల్లపెల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా చిలుక రాజేష్ లను నియామకం చేసినట్లు జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి తెలిపారు. మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. నియామకానికి సహకరించిన సురేందర్ సన్నీ, కల్లెపల్లి రవికి అంజయ్య, రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్