బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి

70చూసినవారు
బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల వేలాన్ని నిలిపివేసి సింగరేణికే అప్పగించాలని సిపిఎం పెద్దపల్లి ఏరియా కార్యదర్శి సీపెళ్లి రవీందర్ డిమాండ్ చేశారు. శనివారం పెద్దపల్లిలో జరిగిన సిపిఎం ఏరియా కమిటీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గత పదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 200 బొగ్గు బావులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారన్నారు. ఈ సమావేశంలో కల్లెపల్లి అశోక్, ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్, శ్రావణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్