గాయత్రి విద్యానికేతన్ లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు

52చూసినవారు
గాయత్రి విద్యానికేతన్ లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు
పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో బుధవారం ముందస్తు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు ఇలా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలుగా బతుకమ్మని పూజిస్తారు. ఈ పండగ అనేది వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్