సుల్తానాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

0చూసినవారు
సుల్తానాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ అన్నారు. శనివారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెయిన్ రోడ్, వార్డులలో పారిశుద్య పనులను పరిశీలించారు. ఇళ్లలోని చెత్తను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లపై వేసే వారికి జరిమానా విధించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్