ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బిజెపి రాస్తారోకో

63చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బిజెపి రాస్తారోకో
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంకులో పడి చికిత్స పొందుతున్న బాబు కుటుంబానికి న్యాయం చేయాలని బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేశారు. ఆసుపత్రి ఎదుట రోడ్డుపై నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, మేకల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్