కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

50చూసినవారు
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం నీట్ పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కళ్లెపెల్లి అశోక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, నాయకులు మనోహర్, శ్రీకాంత్, అరవింద్, వినోద్, రాహుల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్