ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటిన చిన్నారులు

64చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటిన చిన్నారులు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు సురేష్ కుమార్, అటెండర్ లింగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్