సబ్సిడీపై కుట్టు మిషన్లు పంపిణీ

68చూసినవారు
సబ్సిడీపై కుట్టు మిషన్లు పంపిణీ
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 90 రోజులపాటు ఉచిత కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లను ఆదివారం ఎమ్మెల్యే విజయరమణరావు ఫౌండేషన్ సభ్యులు, నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచందర్, ఎంపీపీ బాలాజీరావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కల్లేపల్లి జానీ, ఎంపీటీసీ పులి అనూష, మాజీ సర్పంచ్ వీరగోని సుజాత రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్