బాధిత కుటుంబానికి దుర్గం ట్రస్ట్ చైర్మన్ పరామర్శ

81చూసినవారు
బాధిత కుటుంబానికి దుర్గం ట్రస్ట్ చైర్మన్ పరామర్శ
గోదావరిఖని కార్పొరేటర్ పెద్దెల్లి ప్రకాష్ తల్లి మధునమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ బాధిత కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మనోధైర్యంతో ఉండాలని వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్