రైతులకు సాగుపై అవగాహన

77చూసినవారు
రైతులకు సాగుపై అవగాహన
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అలివేణి ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. విత్తన శుద్ధిని క్షేత్ర ప్రదర్శన ద్వారా వివరించారు. ఆధునిక సాగు విధానాల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి లాభాలు పొందాలని ఏఓ అలివేణి వివరించారు. ఈకార్యక్రమంలో ఏఈఓ శిరీష, రైతులు వేల్పుల నంబయ్య, నర్సింగం, వేల్పుల మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్