నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

61చూసినవారు
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
జూలపల్లి మండల కేంద్రంలో నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన గుడెల్లి సరవ్వ ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యానికి గురై చికిత్సకు డబ్బులు లేక దీన స్థితిలో ఉండగా, పద్మశాలి సేవా సంఘం సభ్యులు జిల్లా అడహక్ కమిటీకి సమాచారం అందించారు. స్పందించిన కమిటీ జిల్లా చైర్మన్ వలస నీలయ్య కమిటీ సభ్యులు ఆదివారం బాధిత కుటుంబానికి రూ. 5500 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బూర్ల లక్ష్మినారాయణ, పెగడ చందులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్