మండల వికలాంగుల యూనియన్ ఏర్పాటు

84చూసినవారు
మండల వికలాంగుల యూనియన్ ఏర్పాటు
సుల్తానాబాద్ మండల వికలాంగుల యూనియన్ ను ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ముదిగంటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మండలంలో వికలాంగులకు సంఘ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మేకల రాజయ్య, పెగడ రాజమౌళి, కడారి కిషన్ రావు, పద్మ, దామోదర్, మండల వికలాంగుల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్