పెద్దపల్లి: బాల్య మిత్రుల స్నేహం కల్మషం లేనిది: ఎమ్మెల్యే

51చూసినవారు
పెద్దపల్లి: బాల్య మిత్రుల స్నేహం కల్మషం లేనిది: ఎమ్మెల్యే
బాల్య మిత్రుల స్నేహం కల్మషం లేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లిలో 1980-81 ఎస్ఎస్ సి బ్యాచ్ సుల్తానాబాద్ జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. బాల్య మిత్రుల మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం తమకు విద్యా బుద్ధులు చెప్పిన గురువులను సత్కరించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్