మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యమే ధ్యేయం

54చూసినవారు
మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యమే ధ్యేయం
మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యమే ధ్యేయమని మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందిచే మెడికల్ క్యాంపు నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్, శానిటేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్ షాహీదా సాబీర్ ఖాన్, ఎంఎల్ హెచ్ పీ మమత, ఏఎన్ఎం నిర్మల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you