పెద్దపల్లిలో భారీ వర్షం

57చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. అయితే వేసవి కాలం తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణం కాస్త చల్లబడడంతో ఉపశమనం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్