సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి ఎస్ టి యు టీఎస్ జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్ సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఎస్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఏడవ రోజు సోమవారం దీక్ష శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపారు.