Top 10 viral news 🔥

TRS.. BRSగా మారిందే తప్ప.. జెండా, నాయకుడు మారలేదు: కేటీఆర్
TG: TRS.. BRSగా మారిందే తప్ప.. జెండా, నాయకుడు మారలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల నుంచి ఉన్న పార్టీలు TDP, BRS అని అన్నారు. గులాబీ జెండాను చూస్తే తెలంగాణ ఉద్యమ పార్టీ అంటారని హర్షం వ్యక్తం చేశారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు చేసిందేమి లేదు.. ఒకటి సంచులు మోసే పార్టీ, మరొకటి చెప్పులు మోసే పార్టీ అని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు.