సీత్లా భవానీ వేడుకల్లో ఎమ్మెల్యే

50చూసినవారు
సీత్లా భవానీ వేడుకల్లో ఎమ్మెల్యే
ఓదెల మండలం లంబాడి తండా గ్రామంలో మంగళవారం సీత్లా భవానీ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై లంబాడి తండ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, యువతులు లంబాడి సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సీత్లా భవానీకి మొక్కులు సమర్పించారు. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నిమ్మ నాయక్, వస్త్రం నాయక్, దేవిలాల్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డిలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్