గౌరెడ్డిపేట గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

73చూసినవారు
గౌరెడ్డిపేట గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో విష జ్వరాలు వ్యాపిస్తున్న దృష్ట్యా బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సందర్శించారు. స్థానిక వైద్య శాఖ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి విష జ్వరాలకి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్