పెద్దపల్లి: ‘మమ్మీ చచ్చిపోయింది.. డాడీ చచ్చిపోయిండు’.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

73చూసినవారు
సుల్తానాబాద్‌లో ఈనెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు రాము, అనూష మరణించారు. వారి మూడేళ్ల కూతురు సహస్ర గాయపడింది. ప్రమాదం గురించి ఆసుపత్రిలో బంధువులకు చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. 'డాడీని లారీ గుద్దింది. డాడీ నన్ను పట్టుకున్నాడు. అట్లనే చచ్చిపోయిండు. మమ్మీ కూడా చచ్చిపోయింది' అని చెప్పింది. చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్