పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్షయ, ఒమాసియా అనే యువతులకు గాయాలయ్యాయి.
పెద్దపల్లి ట్రినటీ కళాశాలలో బీటెక్ విద్యార్థినులు చదువుతున్నారు. ఈ ప్రమాదం అనంతరం టిప్పర్ ను వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.