హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

62చూసినవారు
హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
పెద్దపల్లి మండలం పెద్దకల్వల, సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్, సుద్దాల గ్రామాల్లో శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు శచింతకుంట విజయరమణరావు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి దేవాలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయాల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్