చెత్త శుద్ధికరణ యంత్రం ప్రారంభం

79చూసినవారు
చెత్త శుద్ధికరణ యంత్రం ప్రారంభం
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివారులోని మున్సిపల్ డంప్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన చెత్త శుద్ధికరణ యంత్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, ఎరుకల కల్పన రమేష్, సాబీర్ ఖాన్, మేనేజర్ శివప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంమోహన్ రెడ్డి, నాయకులు సందనవేన రాజేందర్, మస్రత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్