కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర: పెద్దపల్లి ఎమ్మెల్యే

74చూసినవారు
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర: పెద్దపల్లి ఎమ్మెల్యే
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. గురువారం సాయంత్రం ఓదెల మండలంలోని పొత్కపల్లి, మడక, కనగర్తి, పిట్టల ఎల్లయ్యపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుత పంట కాలానికి కూడా ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్