మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

75చూసినవారు
పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ మంత్రుల పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం ఎలిగేడులో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనం, సమీకృత కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ తోపాటు పలు ఏర్పాట్లను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్