రేపు ద్విచక్ర వాహనాల వేలం

50చూసినవారు
రేపు ద్విచక్ర వాహనాల వేలం
పెద్దపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శిరీష ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన అప్ సెట్ ధరలో 50 శాతం ధరావత్తు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని, ఇట్టి డిపాజిట్ వాహనం వేలంలో రానివారికి తిరిగి ఇవ్వబడుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్