కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

51చూసినవారు
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో డిమాండ్స్ డే సందర్భంగా బుధవారం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ జాహేద్ పాషా కు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంద రాజేందర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామగల్ల సురేష్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్